¡Sorpréndeme!

Hyderabad : ఫండ్స్ శాంక్షన్ చేసినా మంజూరు చేయట్లేదని ఆవేదన | Sarva Shiksha Abhiyan

2020-12-22 11 Dailymotion

Hyderabad : Contract teachers agitation to regularise their jobs.
#Hyderabad
#Telangana
#Cmkcr
#Tsgovt

ఎంప్లాయీస్‌‌కు వెంటనే పీఆర్సీ, బకాయిపడ్డ రెండు డీఏలు ఇయ్యాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ల ఎదుట నిరసన చేపట్టనున్నట్లు తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ (టీఈఏ) ప్రకటించింది. సీఎం కేసీఆర్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని టీఈఏ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంపత్ కుమారస్వామి, పురుషోత్తమ్‌‌ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో కోరారు